తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bengaluru Opposition Meet | సరికొత్తగా విపక్షాల కూటమి పేరు.. బీజేపీకి తిప్పలు తప్పవా..?

Bengaluru Opposition meet | సరికొత్తగా విపక్షాల కూటమి పేరు.. బీజేపీకి తిప్పలు తప్పవా..?

18 July 2023, 17:14 IST

  • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దేదించటమే లక్ష్యంగా విపక్షాలు కసిగా పనిచేస్తున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం ఒకే వేదికపైకి ప్రతిపక్షాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కూటమికి ‘ఇండియా’ అనే పేరును నిర్ణయించారు. భారత జాతీయ ప్రజాస్వామ్య సమష్టి కూటమిగా పెట్టారు. ఈ పేరుపై నేతలంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇండియా అంటే I - ఇండియా, N - నేషనల్, D - డెమొక్రాటిక్, I - ఇంక్లూజివ్, A - అలయెన్స్ గా నూతన కూటమికి పేరు పెట్టారు. మరోవైపు ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు.