తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Nita Ambani On Hindu Culture| హిందూత్వం, కన్యాదానం గురించి ఎంత గొప్పగా చెప్పారో..!

Nita Ambani on Hindu culture| హిందూత్వం, కన్యాదానం గురించి ఎంత గొప్పగా చెప్పారో..!

17 July 2024, 9:57 IST

  • అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం అనంతరం కన్యాదానం, హిందూత్వం గురించి నీతా అంబానీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతున్నంత సేపు కన్నీళ్లు పెట్టారు భర్త ముఖేష్ అంబానీ. నీతా అంబానీ కన్యాదాన్ యొక్క విస్తృత ప్రాముఖ్యతను వివరించారు. అంతేకాకుండా హిందూ సంప్రదాయంలో ఉన్న గొప్ప పద్ధతులను పొగిడారు. ఈ క్రమంలోనే రాధికను తమ కూతురుగా చూసుకుంటామని ఆమె తల్లిదండ్రులకు మాట ఇచ్చారు.