గూర్ఖాలను ఇండియన్ ఆర్మీలో చేర్చుకోవద్దని నేపాల్ ఎందుకు అడుగుతోంది?
26 August 2022, 22:50 IST
అగ్నిపథ్ పథకంలో భాగంగా నేపాలీ గూర్ఖాలను భారతీయ సైన్యంలో చేర్చుకోవద్దని నేపాల్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. నేపాల్ విదేశాంగ మంత్రి నేపాల్‌లోని భారతీయ రాయబారి కి ఈ విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విజ్ఞప్తిని భారత్ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో తెలియదు కానీ, ఇప్పటికైతే, గూర్ఖాలను అగ్నివీరులుగా ఆర్మీలోకి చేర్చుకునే కార్యక్రమం కొనసాగుతోంది. గూర్ఖాలను సైన్యంలో చేర్చుకోవద్దని నేపాల్ ఎందుకు విజ్క్షప్తి చేసిందో ఈ వీడియోలో చూడండి..