తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ఎలొన్ మస్క్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది?

ఎలొన్ మస్క్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది?

23 March 2022, 13:03 IST

  • జర్మనీలోని ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసిన కార్లను హాండ్ ఓవర్ చేసే సందర్భంలో టెస్లా అధినేత ఎలొన్ మస్క్ ఉత్సాహంగా కనిపించారు.టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మస్క్ డ్యాన్స్ చేస్తూ అభిమానులను అలరించారు. 30 మంది క్లయింట్లు, వారి కుటుంబ సభ్యులు నియాన్-లైట్ టెస్లా బ్రాండెడ్ టన్నెల్ ద్వారా కొత్త వాహనాల ఫస్ట్ లుక్ చూసిన సందర్భం ఇది. ‘ఇది ప్లాంట్‌కు గొప్ప రోజు’ అని చెబుతూ ‘సుస్థిర భవిష్యత్తు దిశలో మరో అడుగు’గా అభివర్ణించారు. పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ టెస్ట్ వెర్షన్ సాఫ్ట్ వేర్‌ రెగ్యులేటరీ అనుమతుల ఆధారంగా వచ్చే ఏడాది లాంచ్ చేయనున్నట్టు తెలిపారు.