వర్సిటీలకు ఛాన్సలర్‌గా 'దీదీ'- అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం
13 June 2022, 21:55 IST
పశ్చమ్ బెంగాల్ రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. మఖ్యమంత్రి మమతా బెనర్జీ- గవర్నర్ జగ్దీప్ ధన్కర్ మధ్య వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది! ప్రభుత్వ ఆధారిత వర్సిటీలకు దీదీని ఛాన్సలర్‌గా చేసేందుకు సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లు గట్టెక్కింది. కాగా.. ఇలాంటి బిల్లును తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.