తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Majestic Tiger Crosses The Road | ఆ వీఐపీ కోసం గ్రీన్ కారిడార్‌..

Majestic tiger crosses the road | ఆ వీఐపీ కోసం గ్రీన్ కారిడార్‌..

23 July 2022, 21:52 IST

 సాధార‌ణంగా వీఐపీలు వ‌స్తుంటే ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేస్తుంటారు. ఇక్క‌డ కూడా ఒక గ్రేట్ వీఐపీ కోసం ట్రాఫిక్‌ను కాసేపు నిలిపేశారు. నిశ్శ‌బ్దంగా ఉండాల‌ని వాహ‌నాదారుల‌ను హెచ్చ‌రించారు. ఆ వీఐపీ రోడ్ క్రాస్ చేసి వెళ్లిన త‌రువాత‌నే వాహ‌నాలు వెళ్ల‌డానికి అనుమ‌తిచ్చారు. ఆ వీఐపీ ఠీవిగా రోడ్ క్రాస్ చేయ‌డాన్ని కొంద‌రు త‌మ ఫోన్ల‌లో రికార్డు చేసుకున్నారు. మ‌హారాష్ట్ర‌లోని అట‌వీ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ వీడియో క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఆ వీఐపీ ఎవ‌రో, ఆ వివ‌రాలు ఏంటో మీరూ చూడండి ఈ వీడియోలో..