కాన్పూర్ ప్రమాదం… ప్రమాద ఘటన దృశ్యాలు!
02 October 2022, 21:13 IST
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 24 మందికి పైగా మరణించారు. గత రాత్రి ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి చెరువులో పడి ప్రమాదానికి గురైంది. ట్రాక్టర్‌లో 50 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఉన్నావ్‌లోని చంద్రికా దేవి ఆలయం నుంచి యాత్రికులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా యాత్రికుల మృతి పట్ల సంతాపం తెలిపారు. మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.