తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Leopard Rescued : 4 ఏళ్ల చిరుతను సంరక్షించిన అధికారులు

Leopard Rescued : 4 ఏళ్ల చిరుతను సంరక్షించిన అధికారులు

08 September 2022, 16:56 IST

  • leopard rescued in nashik: మహారాష్ట్రలో ఓ ఆడ చిరుత పులిని సంరక్షించారు అటవీ శాఖ అధికారులు. 3 నుంచి 4 మధ్య వయస్సు ఉన్న చిరుతను నాసిక్ పరిధిలోని డియోలాలి క్యాంపు ఏరియాలో గుర్తించారు. చిరుత ఆరోగ్యకరంగా ఉన్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే అటవీ ప్రాంతంలోకి వదిలివేస్తామని ప్రకటించారు. ఈ వీడియో చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…..