Meme fest on Bihar Politics | బిహార్ పాలిటిక్స్.. మీమర్లకు స్పెషల్ మీల్స్
09 August 2022, 22:29 IST
Meme fest on Bihar Politics | బిహార్ పాలిటిక్స్.. మీమర్లకు స్పెషల్ మీల్ బిహార్ రాజకీయాలు మంగళవారం సోషల్ మీడియాకు మంచి ఫుడ్ అందించాయి. ముఖ్యంగా మీమ్ మేకర్స్ పండుగ చేసుకున్నారు. బీజేపీకి వీడ్కోలు, పాత ఫ్రెండ్ లాలుతో మళ్లీ స్నేహం, ఎప్పటికప్పుడు కొత్త కూటములతో చేయి కలపడం వంటి.. నితీశ్ కుమార్ చర్యలను మీమ్స్‌గా రూపొందించారు. ఫూల్ ఔర్ కాంటే, కోయి మిల్ గయా నుంచి హేరా ఫేరీ, వెల్‌కమ్ వరకు ఆయా సినిమాల్లోని ఫేమస్ సీన్లకు అనుగుణంగా నితీశ్‌పై మీమ్స్ రూపొందించారు. కోయి మిల్ గయాలో `మై ఇదర్ చలా.. మై ఉదర్ చలా` పాటలో హృతిక్ రోషన్ ప్లేస్‌లో నితీశ్ ను దింపేశారు. ఈ మీమ్స్ కోలాహలం మీరూ చూడండి..