తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Elon Musk Dating Giorgia Melon |ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ‘Dating’?

Elon Musk Dating Giorgia Melon |ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ‘dating’?

26 September 2024, 10:22 IST

  • ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి బలమైన ఆధారాలతో ఎలాన్ మస్క్ పై రూమర్లు వస్తున్నాయి. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో.. ఎలాన్ మస్క్ డేటింగ్ చేస్తున్నారంటూ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మస్క్ ఎట్టకేలకు స్పందించారు. తమ ఇద్దరి మధ్య ఎలాంటి డేటింగ్ లేదని స్పష్టత ఇచ్చారు. అయితే ఆమె శరీర అందం కన్నా, మనసు ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. న్యూయార్క్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెతో కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు మస్క్ చేశారు.