iPhone 16 series sale LIVE| ఐఫోన్ 16 సిరీస్ కోసం బారులు తీరిన మొబైల్ లవర్స్
20 September 2024, 11:29 IST
- మనదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మొబైల్ ఫోన్ కొత్త సిరీస్ లాంచ్ అవుతుందంటే చాలు.. ఎంతో ఆతృతగా కొనుగోలు చేసేందుకు మొబైల్ లవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇవాళ ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అవుతున్న సందర్భంగా ముంబైలోని ఆ కంపెనీ స్టోర్ వద్ద ఉదయం నుంచి మొబైల్ కొనందుకు కష్టమర్లు భారం తీరారు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రం సంతరించుకుంది.