తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Upi Atm: ఇక ఏటీఎం కార్డుతో పని లేదు.. యూపీఐ స్కాన్‌తో ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా

UPI ATM: ఇక ఏటీఎం కార్డుతో పని లేదు.. యూపీఐ స్కాన్‌తో ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా

07 September 2023, 14:54 IST

  • రోజు రోజుకు ఆన్లైన్ సేవలు విస్తృతం అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త కొత్త టెక్నాలజీలు మానవుడికి పరిచయం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏటీఎం మిషన్ ద్వారా డబ్బులు తీయాలంటే... కార్డు తప్పని సరి. కానీ ఇక నుంచి ఆ కార్డు లేకుండానే మన యూపీఐ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డబ్బులు వచ్చే మిషన్ అందుబాటులోకి వచ్చింది. ముంబైలో జపాన్ కు చెందిన హిటాచీ లిమిటెడ్‌ కంపెనీ భారత్ లో మొట్టమొదటి UPI-ATMని ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి కంపెనీ ATMకి హిటాచీ మనీ స్పాట్ యూపీఐ-ఏటీఎం అని పేరు పెట్టారు.