తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cold Wave &Amp; Dense Fog | ఢిల్లీని వణికిస్తున్న చలి.. ముంబైలో విమానాల ఆలస్యం

Cold Wave & Dense Fog | ఢిల్లీని వణికిస్తున్న చలి.. ముంబైలో విమానాల ఆలస్యం

16 January 2024, 10:52 IST

  • దేశంలోని మహా నగరాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. దట్టమైన పొగ మంచు తీవ్రతకి పలు విమాన సర్వీసు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ, ముంబైలలో రైళ్ల రాకపోకల ఆలస్యంతో ప్రయాణికులకు అవస్తలు తప్పటం లేదు. ఉదయం 10 గంటలకూ పొగ మంచు తగ్గకపోవటం వల్ల రోజూ వారి పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని స‌ఫ్ద‌ర్‌జంగ్‌లో 3.3 డిగ్రీల సెల్సియ‌స్‌కు ఉష్ణోగ్ర‌త‌లు ప‌డిపోయాయి. లోధి రోడ్‌లో 3.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర‌త న‌మోదైంది.