తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tamilnadu Impact Of Cyclone Phengal | తమిళనాడులో భారీ వర్షాలు.. కొట్టుకుపోతున్న కార్లు, బస్సులు

TamilNadu impact of Cyclone Phengal | తమిళనాడులో భారీ వర్షాలు.. కొట్టుకుపోతున్న కార్లు, బస్సులు

02 December 2024, 12:36 IST

  • తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి కార్లు, బస్సులు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. 'ఫెంగల్' తుఫాను ప్రభావంతో తమిళనాడు అంతటా ఉంది. దీంతో భారీ వరదకు రోడ్డుపై నిలిపిన వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పుదుచ్చేరి, విల్లుపురం, తిరువన్నామలై, ధర్మపురి జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.