తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Video: కన్వర్ యాత్రికులపై పూల వర్షం

Video: కన్వర్ యాత్రికులపై పూల వర్షం

24 July 2022, 7:58 IST

ఉత్తరఖాండ్ లో జరిగే కన్వర్ యాత్ర శివ భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే వీరిపై పూల వర్షం కురిసింది. ఈ మేరకు ఉత్తరఖాండ్ సర్కార్ ఏర్పాట్లు చేసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులపై హెలికాప్టర్ నుంచి పూలను వెదజల్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి షేర్ చేశారు. మరిన్ని వివరాల కోసం వీడియో చూడండి.