Air India new logo | నయా లుక్‌లో ఎయిర్ ఇండియా న్యూ లోగో.. దీని అర్థం ఏంటి..?
11 August 2023, 13:07 IST
- వ్యాపార ఆకర్షణలో భాగంగా ఎయిర్ ఇండియా యాజమాన్యం.. విమానాలకు కొత్త హంగులు దిద్దుతోంది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా కొత్త లోగో తెరపైకి తెచ్చింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా రీబ్రాండింగ్ చేసింది. టాటా తన బ్రాండ్ రంగులు, లోగో, ఇతర గుర్తులతో ఎయిర్ ఇండియా తన లోగోను ప్రారంభించింది. టాటాల చేతుల్లోకి తిరిగి వచ్చినప్పటి నుండి.. ఎయిర్ ఇండియాను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది.