తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  ‌3 Foot Tall Idol Of Rajinikanth| రజినీకాంత్ కు ఆలయం నిర్మించి.. పాలభిషేకం

‌3 Foot Tall Idol Of Rajinikanth| రజినీకాంత్ కు ఆలయం నిర్మించి.. పాలభిషేకం

12 December 2024, 11:52 IST

  • సూపర్ స్టార్ రజినీకాంత్ 74వ సంవత్సరంలోకి ప్రవేశించారు. ఆయన పుట్టిన రోజును అభిమానులు వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని మధురైలో కొన్నాళ్ల క్రితం రజినీకాంత్ కి అభిమానులు గుడి కట్టారు. అందులో రజినీకాంత్ విగ్రహం పెట్టి దానికి పూజలు నిర్వహిస్తున్నారు. తాజాగా రజిని పుట్టిన రోజు కావడంతో ఆ గుడిలో రజినీ విగ్రహానికి పాలాభిషేకం చేసి, హారతులు ఇచ్చి పూజలు నిర్వహించారు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ గా మారాయి.