తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Twitter Owner Elon Musk | నేను మోడీ వీరాభిమానిని.. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటనకు ప్రణాళికలు

Twitter owner Elon Musk | నేను మోడీ వీరాభిమానిని.. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటనకు ప్రణాళికలు

21 June 2023, 13:33 IST

  • ప్రధాని మోడీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటన కోసం అమెరికాకు వెళ్లిన ప్రధాని, మొదటి రోజు ఎలాన్ మస్క్ ను కలిశారు. ఈ భేటీ అనంతరం మాట్లాడిన మస్క్, తాను భారత ప్రధాని మోదీకి అభిమానినని చెప్పారు.