తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Elon Musk’s Peace Plan: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇలాన్ మస్క్ శాంతి ప్రణాళిక

Elon Musk’s peace plan: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇలాన్ మస్క్ శాంతి ప్రణాళిక

04 October 2022, 18:55 IST

Elon Musk’s peace plan: ట్విటర్లో ప్రస్తుతం కొత్త యుద్ధం మొదలైంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంతానికి టెస్లా చీఫ్ ఇలాన్ మస్క్ ప్రతిపాదించిన ప్లాన్ పై ట్విటర్ యూజర్లు,ముఖ్యంగా ఉక్రెయిన్ మద్దతుదారులు విరుచుకుపడ్తున్నారు. రష్యా బలమైన దేశం, పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే.. ఉక్రెయిన్ కు ఓటమి తప్పదని మస్క్ చేసిన వ్యాఖ్యలపై పలువురు యూజర్లు మండిపడ్డారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..