నేను ఒకవేళ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మస్క్ ట్వీట్
09 May 2022, 11:33 IST
- ఇలాన్ మస్క్ సాధారణంగా ఇంటర్నెట్‌లో సంచలనం కలిగించే ట్వీట్‌లకు ప్రసిద్ధి. టెస్లా సీఈవోగా ఉన్న మస్క్ తాజాగా ట్వీట్ చేస్తూ ‘నేను అనుమానాస్పద(రహస్య) పరిస్థితులలో చనిపోతే, అది ముందే తెలిస్తే ఆనందంగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. రష్యన్ మీడియాకు రోస్కోస్మోస్ డైరెక్టర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ అని అతను ఒక పోస్ట్‌ను కూడా షేర్ చేశాడు. రోస్కోస్మోస్ అధినేత డిమిత్రి ఒలెగోవిచ్ రోగోజిన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సన్నిహిత మిత్రుడు. ఉక్రేనియన్ దళాలకు సైనిక కమ్యూనికేషన్ పరికరాలను అందించాడంటూ మస్క్‌ను ప్రస్తావించారు. మరిన్ని వివరాల కోసం పూర్తి వీడియోను చూడండి.