Badrinath Yatra | తెరుచుకున్న బద్రీనాథుడి ఆలయ తలుపులు..పోటెత్తిన భక్తులు
27 April 2023, 10:40 IST
- ప్రవిత్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఇవాళ ఉదయం 7న్నర గంటలకు ఆలయ పూజలు ప్రత్యేక పూజలు చేసి దర్శనాలు ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అలకనంద నదీ తీరంలో ఉన్న ఈ ఆలయం.. చార్‌ధామ్‌లో ప్రసిద్ధ క్షేత్రంగా ఉంది. ఈ ఏడాది నవంబర్ వరకు ఈ ఆలయాన్ని భక్తులు దర్శించుకోవచ్చు.