తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Donald Trump: గురువారం నన్ను అరెస్ట్ చేస్తారు.. జైలుకు వెళ్తున్నా

Donald Trump: గురువారం నన్ను అరెస్ట్ చేస్తారు.. జైలుకు వెళ్తున్నా

22 August 2023, 14:30 IST

  • అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోర్టు చిక్కులు తప్పటం లేదు. ఎన్నికలకు ముందే అరెస్ట్ కానున్నారు. ఈ మేరకు స్వయంగా ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం అరెస్ట్ చేస్తారని సోషల్ మీడియాలో తెలిపారు. అయితే జార్జియా రాష్ట్రంలోని ఫుల్ట‌న్ కౌంటీ జైలులో స‌రెండ‌ర్ కానున్నారు ట్రంప్.2020 దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఫ‌లితాల‌ తారుమారుకు ట్రంప్ ప్ర‌య‌త్నించిన‌ట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసులో ట్రంప్‌తో పాటు మ‌రో 18 మంది ఆగ‌స్టు 25వ తేదీలోపు లొంగిపోవాల‌ని గ‌తంలో జ‌డ్జి ఆదేశించారు.