Dogs marriage | అంగరంగ వైభవంగా శునకాలకు పెళ్లి
16 March 2023, 10:20 IST
- బాజా భజంత్రీలు, ఎదుర్కోళ్లు, బందువుల సందడి మధ్య కుక్కల పెళ్లి జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసాధారణంగా ఒక కుటుంబం తమ పెంపుడు కుక్కకు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. శునకాలు పెళ్లి చేసుకున్న వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. పెళ్లి వేడుకలో అతిథులు సరదాగా గడుపుతుండగా, సాంప్రదాయ పద్దతిలో వివాహం జరిపించారు. నృత్యం చేస్తూ మగ శునకాన్ని ఎదురెళ్లి స్వాగతం పలికారు. వివాహ మండపం వరకు నృత్యం చేస్తూ మగ శునకాన్ని తీసుకొచ్చారు. ఆడ శునకానికి వధువు వలె ఎర్రటి దుపట్టా చుట్టబడి ఉంది. వరుడు శునకం ఎలక్ట్రిక్ బొమ్మ కారులో వివాహ వేదిక వరకు వచ్చింది. వేదిక వద్ద రెండు కుక్కలకు దండలు మార్చారు.