తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rahul Gandhi On Abolition Of Reservations | రిజర్వేషన్ల రద్దు ఆలోచన అప్పుడే

Rahul Gandhi on abolition of reservations | రిజర్వేషన్ల రద్దు ఆలోచన అప్పుడే

10 September 2024, 10:17 IST

  • అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, RSS పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ అంటే అన్నీ ప్రాంతాల సమాహారం అని అన్నారు. బీజేపీ మాత్రం అలా చూడటం లేదన్నారు. తాను మోడీని ద్వేషించనని అన్న రాహుల్.. అలా అని ఆయన అభిప్రాయాలతోనూ ఏకీభవించనున్నారు.