Bharat Jodo Nyay Yatra | రాహుల్‌గాంధీ రెండో రోజు భారత్ జోడో న్యాయ్ యాత్ర షురూ
15 January 2024, 14:21 IST
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. సోమవారం కంగ్పోప్కి నుంచి ఈ రెండో రోజు యాత్ర మొదలైంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 నియోజకవర్గాల మీదుగా భారత తూర్పు తీరం నుంచి పడమర తీరం వరకు ఈ యాత్రను సాగుతోంది. మణిపూర్‌లోని తౌబాల్ నుంచి ప్రారంభమైన యాత్ర రాహుల్ గాంధీ ఘనంగా మెదలు పెట్టారు. ప్రతిచోట ప్రజల్ని మాట్లాడించుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్థానిక సమస్యలు వింటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని హమీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.