తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Operation Kaveri | సూడాన్ లో అంతర్యుద్ధం.. భారతీయుల కోసం ఆపరేషన్ కావేరి

Operation Kaveri | సూడాన్ లో అంతర్యుద్ధం.. భారతీయుల కోసం ఆపరేషన్ కావేరి

26 April 2023, 13:01 IST

  • సూడాన్‌లో సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య అంతర్యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇప్పుడే ఆ పోరు తగ్గేలా లేదు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ కావేరి ప్రారంభించింది.