Flash Floods : అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు... కొట్టుకుపోయిన కారు
25 September 2022, 13:47 IST
- భారీ వర్షాలు, వరదలతో అరుణాచల్ వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భయంకరంగా మారింది. లోయర్ శుభాన్ సిరి జిల్లా పరిధిలోని ఓగ్రామంలో చోటు చేసుకున్న ఘటన వైరల్ గా మారింది. వరదల దాటికి ఓ కారు కొట్టుకుపోయింది. ఈఘటన సెప్టెంబర్ 23వ తేదీన జరిగింది. అయితే కారులో ఉన్న వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నట్లు తెలిసింది.