Seema Praharis Protecting Borders | థార్ ఎడారిలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ.. ఇదిగో వీడియో!
25 May 2023, 17:07 IST
- రక్షణ దళాలు ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో గస్తీ కాస్తుంటాయి. కశ్మీర్ వైపు చలికి వణుకు, రాజస్థాన్ వైపు ఎండ వేడికి తట్టుకుంటూ విధులు నిర్వహిస్తుంటారు జవానులు. థార్ ఎడారిలో మండిపోతున్న ఎండను సైతం జవానులు లెక్కచేయటం లేదు. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎస్ఎఫ్ అధికారులు ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. మీరు చూసేయండి.