తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  G20 Summit Venue: భారతీయత ఉట్టిపడేలా సువిశాల కాంప్లెక్స్‌ రీడెవలప్

G20 Summit venue: భారతీయత ఉట్టిపడేలా సువిశాల కాంప్లెక్స్‌ రీడెవలప్

26 July 2023, 14:13 IST

  • భారత్ వేదికగా జీ20 సమావేశాలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి.ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. మరి కొద్ది నెలల్లో జరగనున్న జీ-20 నేతల సమావేశాల కోసం ఆతిథ్య వేదికను సిద్ధం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్-ITPO ఆధీనంలో ఉన్న సువిశాల కాంప్లెక్స్‌ను రీడెవలప్ చేసింది. ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది.