తెలుగు న్యూస్  /  Video Gallery  /  Black Dog Wearing A Helmet While Riding On Bike Video Viral

Viral Video | హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్లే కుక్కను ఎప్పుడైనా చూసారా..?

25 May 2023, 11:44 IST

  • మహానగరాల్లో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉంటున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ తప్పక పాటిస్తూ వాహనాలను డ్రైవ్ చేస్తున్నారు. అయితే చెన్నైలో ఒక వాహనదారుడు తన వాహనంలో పెంపుడు కుక్కకు హెల్మెట్ ధరించి రోడ్డుపై ప్రయాణించాడు. @PMN2463 అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.