traditional bihu dance | ఒకే వేదికపై 11వేల మంది డ్యాన్స్.. గిన్నీస్ రికార్డు
14 April 2023, 17:09 IST
- అస్సాం సంప్రదాయ నృత్యమైన బిహూ నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఒకేసారి ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని చేశారు. గువాహటిలోని సరుసజై స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంప్రాదాయ వాయిద్యాలైన ధోల్, తాల్, గోగోనా, టోకా, పెపా వంటివాటిని వాయించే సంగీత కళాకారులు పాల్గొన్నారు.