Anant-Radhika Pre-wedding: అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు
29 February 2024, 13:09 IST
- Anant Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు షురూ అయ్యాయి. అంబానీ కుటుంబం నిర్వహిస్తోన్న అన్న సేవతో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్ నగరంలో మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు ప్రీ-వెడ్డింగ్ వేడుకలు జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కు వివిధ దేశాల నుంచి ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అతిధులకు 2,500 రకాల వంటకాలను వడ్డించనున్నారు. అతిధులకు థాయ్, జపనీస్, మెక్సికన్, పార్సీ, పాన్ ఆసియన్, గ్లోబల్ మెనూను రెడీ చేస్తున్నారు.