తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video: రేషన్‌ బియ్యం నీటిపాలు.. వరదలో కొట్టుకుపోయిన బియ్యం లారీ!

viral video: రేషన్‌ బియ్యం నీటిపాలు.. వరదలో కొట్టుకుపోయిన బియ్యం లారీ!

10 July 2022, 22:22 IST

  • దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రహదారులు జలమయం అవుతున్నాయి. ఇక ఈ భారీ వర్షాలకు చత్తీస్‌గఢ్‌లో ఏకంగా  లారీయే కొట్టుకుపోయింది. బీజాపూర్ జిల్లాలో పీడీఎస్ బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ వరద ఉదృతికి నీటిలో కొట్టుకుపోయింది.