తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Joe Biden | బైడెన్‌ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు.. త‌ప్పిన ప్ర‌మాదం

Joe Biden | బైడెన్‌ కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన కారు.. త‌ప్పిన ప్ర‌మాదం

18 December 2023, 12:57 IST

  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాహన శ్రేణిలోని ఓ కారుకు ప్రమాదం జరగటం కలకలం రేగింది. అధ్యక్షుడి కాన్వాయిలోకి ఓ కారు దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. జో బైడెన్ ను వెంటనే కారులోకి ఎక్కించారు. ఆ తర్వాత ఆయన వాహనాన్ని ముందుకు కదిలించారు. ఈ ఘటన యూఎస్ కాలమానం ప్రకారం ఆదివారం ఎనిమిదిన్నర గంటలకు జరిగినట్లు తెలిసింది.