తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video: వామ్మో.. ఒక్క ఆటోలో 27 మంది.. డ్రైవర్‌కు 11,500. జరిమానా!

Viral Video: వామ్మో.. ఒక్క ఆటోలో 27 మంది.. డ్రైవర్‌కు 11,500. జరిమానా!

11 July 2022, 19:36 IST

ఒక్కరు కాదు... ఇద్దరు కాదు.. ఏకంగా 27 మందిని తీసుకెళుతున్న ఆటోను పోలీసులు ఆపి 11,500 రూ. జరిమానా విధించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఫతేపూర్‌లో జరిగింది. ఫతేపూర్ వీధుల్లో స్పీడుగా వెళ్తున్నా ఆటోను గుర్తించిన కానిస్టేబుల్.. ఆపి చూడగా అందులో మొత్తం 27 మంది ఉండటంతో షాక్ కు గురయ్యాడు. దీంతో డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటోను సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది