130 Year Old Tunne: ఆస్పత్రిలో డ్రైనేజీ పనులు.. బయటపడ్డ 130 ఏళ్ల నాటి సొరంగం…
05 November 2022, 15:58 IST
- 130 year old tunnel in mumbai: ఓ ఆస్పత్రి భవనం పునాది కింద 130 ఏళ్ల నాటి సొరంగం బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్ర ముంబైలోని జేజే ఆస్పత్రి అండ్ గ్రాండ్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో వెలుగు చూసింది. కాలేజ్‌లో నీరు లీకేజీ అవుతుందంటూ ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టగా ఈ సొరంగం బయటపడింది. ఇది బ్రిటీష్ కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ భవనం కింద 200 మీటర్ల పొడవైన సొరంగాన్ని గుర్తించారు. జిల్లా అధికారుల సమాచారం మేరకు పురావస్తు శాఖ అధికారులు రంగంలోకి దిగారు.