Mid Day Meal Workers Protest: రేవంత్ రెడ్డిపై పాటలు పాడుతూ నిరసన
17 December 2024, 11:15 IST
- జగిత్యాల కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలిపారు. పదివేల జీతం చేస్తామని ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై పాట పాడుతూ ఆందోళన చేశారు.