తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maruti Suzuki Brezza Cng: త్వరలో మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్‍జీ మోడల్ లాంచ్.. ఎలా ఉండనుందంటే?

Maruti Suzuki Brezza CNG: త్వరలో మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్‍జీ మోడల్ లాంచ్.. ఎలా ఉండనుందంటే?

14 November 2022, 18:26 IST

సీఎన్‍జీ కిట్‍తో ఇండియాలో సబ్-కంపాక్ట్ ఎస్‍యూవీని లాంచ్ చేసేందుకు మారుతీ సుజుకీ సిద్ధమైంది. ఇటీవలే మార్కెట్‍లోకి తెచ్చిన కొత్త జనరేషన్ బ్రెజా కారుకు సీఎన్‍జీ వేరియంట్‍ను త్వరలో విడుదల చేయనుంది. అంటే మారుతీ సుజుకీ బ్రెజా సీఎన్‍జీ వెర్షన్ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి రానుంది. మరి బ్రెజా సీఎన్‍జీ వేరియంట్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంచనాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలను ఈ వీడియోలో చూడండి.