తెలుగు న్యూస్  /  Video Gallery  /  Tata Motors Launches Tiago Ev, Shailesh Chandra Shares Insights

Tata Tiago EV | తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కార్.. టాటా మోటార్స్ వ్యూహం ఏంటి?

29 September 2022, 18:27 IST

టాటా మోటార్స్ ఇటీవల టాటా టియాగో అనే ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. దీని ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ Tata Tiago EV భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో లభించే పూర్తి ఎలక్ట్రిక్ వాహనం. ఈ సందర్భంగా టియాగో ఈవీకి సంబంధించి ఆసక్తికరమైన విశేషాలను టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర పంచుకున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి.