తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Avinya | కళ్లు చెదిరే డిజైన్.. టాటా 'అవిన్య' ఫస్ట్ లుక్ వీడియో!

Avinya | కళ్లు చెదిరే డిజైన్.. టాటా 'అవిన్య' ఫస్ట్ లుక్ వీడియో!

04 May 2022, 10:06 IST

టాటా మోటార్స్ తమ GEN 2 ఆర్కిటెక్చర్ EV కాన్సెప్ట్ CURVVని ప్రదర్శించిన కొన్ని రోజులకే 'అవిన్య' అనే మరో కాన్సెప్ట్ EV కారును ఆవిష్కరించింది. ఇది GEN 3 ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించనున్న సంపూర్ణమైన ఎలక్ట్రిక్ కార్. లుక్ పరంగా ఈ కార్ ఎంతో స్టైలిష్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో ఎన్నో విలాసవంతమైన సౌకర్యాలు కార్ మేకర్స్ కల్పించనున్నారు. ఈ కొత్త కాన్సెప్ట్ కార్ 2025 నుంచి ప్రొడక్షన్ జరుపుకోనుంది. మిగతా వివరాలు ఈ వీడియోలో చూడండి..