Water Quality : తాగునీటి నాణ్యతపై ప్రభావం చూపిస్తున్న వాతావరణంలో మార్పులు
14 September 2022, 14:06 IST
- Water Quality : వాతావరణ మార్పులు తాగునీటి నాణ్యతపై ప్రభావం చూపుతున్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. హీట్ వేవ్స్, కరువు, వరదలు, కార్చిచ్చులు వాతావరణ మార్పులకు సంకేతాలు. ఈ మార్పుల వల్ల తాగు నీటి నాణ్యత తగ్గుతుందని.. అధ్యయనంలో తేలింది.