తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Brain Development : వాయు కాలుష్యం తగ్గిస్తే.. పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుందట

Brain Development : వాయు కాలుష్యం తగ్గిస్తే.. పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుందట

21 September 2022, 13:46 IST

  • Brain Development : ఇటీవలి అధ్యయనం ప్రకారం.. ఇంట్లో పోర్టబుల్ ఎయిర్ క్లీనర్ కలిగి ఉండటం వల్ల పిల్లల మెదడు అభివృద్ధిపై వాయు కాలుష్యం ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని గుర్తించారు. పరిశోధన ఫలితాలు 'ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పెర్స్పెక్టివ్స్' అనే జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. గర్భధారణ సమయంలో వాయు కాలుష్యానికి గురికావడాన్ని తగ్గించడానికి ఎయిర్ ఫిల్టర్‌లను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను అధ్యయనం చేయడానికి సైమన్ ఫ్రేజర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు U.S, మంగోలియన్ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు.