తెలుగు న్యూస్  /  Video Gallery  /  Rc Bhargava On How Maruti Suzuki Fought The Odds To Become India's Largest Car Company

Maruti Suzuki: మారుతి సుజుకి విజయ గాథ.. మింట్‌తో RC భార్గవ స్పెషల్ ఇంటర్వ్యూ!

27 August 2022, 20:37 IST

Maruti Suzuki success story: ఏదైనా సంస్థ బలంగా ఎదగాలంటే ఆ సంస్థకు బలమైన పునాదులు అవసరం. అలాంటి బలమైన పునాదులతో ఎదిగిన సంస్థల్లో ఒకటి దేశీయ దిగ్గజ ఆటోమెుబైల్ సంస్థ మారుతి సుజుకి. భారతదేశపు వాహన తయారి రంగంలో అత్యంత బలీయమైన విజయ గాథ ఈ సంస్థది. జపనీస్ చిన్న కార్ల తయారీ సంస్థ సుజుకితో కలిసి జాయింట్ వెంచర్‌తో ఏర్పాటైన మారుతి సుజుకి ఇప్పుడు ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా.. భారతదేశంలో అతిపెద్ద సంస్థగా ఎదిగింది. మారుతీ సుజుకీ ఎదుగలకు గల కారణాలు, వ్యక్తిగత ప్రేరణ, చిన్న కార్ల మార్కెట్ భవిష్యత్తుకు సంబంధించిన విశేషాలను క్యాచ్ ఛైర్మన్ RC భార్గవ.. మింట్ అసిస్టెంట్ ఎడిటర్ అలీషా సచ్‌దేవ్‌తో పంచుకున్నారు.