రక్తంలో చక్కెర నియంత్రణకు, బరువు తగ్గడానికి ఒకటే మందు.. అదే టిర్జెపటైడ్
22 September 2022, 15:53 IST
- Tirzepatide : కొత్త పరిశోధన ప్రకారం.. ఇతర డయాబెటిక్ మందులతో పోల్చితే.. రక్తంలో చక్కెర నియంత్రణ, బరువు తగ్గించే లక్ష్యాలను టిర్జెపటైడ్ మరింత త్వరగా సాధిస్తుందని కనుగొన్నారు. SURPASS-2, SURPASS-3 ట్రయల్స్ ఇటీవలి విశ్లేషణల ప్రకారం.. వివిధ మోతాదులలో ఇంజెక్ట్ చేయగల టైర్జెపటైడ్ (5, 10, 15 mg)తో చికిత్స పొందిన పెద్దలు ఇంజెక్ట్ చేయగల సెమాగ్లుటైడ్ (1) కంటే నాలుగు వారాల ముందుగానే రక్తంలో గ్లూకోజ్ లక్ష్యాలను చేరుకున్నారు.