తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Variable Pay: ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. నో బోనస్‌.. నో రిక్రూట్మెంట్!

variable pay: ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. నో బోనస్‌.. నో రిక్రూట్మెంట్!

27 August 2022, 18:50 IST

IT companies cutting variable pay: ప్రపంచ మాంద్యం భయాల మధ్య భారతదేశ టెక్ దిగ్గజాల్లో ఆందోళన మెుదలైంది. దీంతో దేశీయ ప్రధాన ఐటీ సంస్థలు ఉద్యోగుల బోనస్‌కు కోతలు పెడుతున్నాయి. ఫ్రెషర్‌ల నియామకాన్ని నిలిపివేస్తున్నాయి. అమెరికా, ఐరోపా క్లయింట్ల నుండి ఆదాయం తగ్గిన నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. మాంద్యం ముప్పును ముందుగానే గుర్తించే ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మరిన్ని వివరాల కోసం వీడియోను చూడండి.