తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kia Carens: గ్లోబల్ Ncap క్రాష్ టెస్ట్‌లో కియా కరెన్స్‌‌కి 3 స్టార్ రేటింగ్!

Kia Carens: గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో కియా కరెన్స్‌‌కి 3 స్టార్ రేటింగ్!

23 June 2022, 22:19 IST

దక్షిణ కొరియా వాహన సంస్థ కియా.. తన న్యూ మోడల్ కారెన్స్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. రూ. 8.99 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) విడుదలైన ఈ కారుకు భారీ డిమాండ్ ఏర్పడింది.  ఇక Global NCAP crash testలో కేరెన్స్‌కు 3 స్టార్‌ స్కోర్‌ లభించింది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం