తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jio Bharat | మరో సంచలనానికి తెర తీసిన అంబానీ.. అతి తక్కువ ధరకే 4జీ ఫోన్

Jio Bharat | మరో సంచలనానికి తెర తీసిన అంబానీ.. అతి తక్కువ ధరకే 4జీ ఫోన్

04 July 2023, 10:00 IST

  • దేశీయ మార్కెటింగ్ రంగంలో సంచలనాలకు పెట్టింది పేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. కస్టమర్లను ఆకట్టుకోవటమే లక్ష్యంగా పని చేస్తుంటారు. జియో నెట్ వర్కింగ్ తో ఇప్పటికే కోట్లాది మందిని తమ వైపు తిప్పుకున్నారు అంబానీ. ఇప్పుడు జియో భారత్ పేరుతో కొత్త 4జీ ఫోన్ లాంఛ్ చేశారు. దాని ధర కేవలం 999 రూపాయలు మాత్రమే. ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఉంటుంది. దీంతోపాటు జియో భారత్ ప్లాన్స్ సైతం ప్రకటించింది.