తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jeep Meridian Vs Toyota Fortuner | ఈ రెండు వాహనాలు పోటీపడితే ఏది గెలుస్తుంది?

Jeep Meridian vs Toyota Fortuner | ఈ రెండు వాహనాలు పోటీపడితే ఏది గెలుస్తుంది?

25 May 2022, 21:32 IST

ఇండియన్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ కార్ SUV కార్లలో ఒక లీడర్ లాగా ఘనకీర్తి సాధించింది. ఇప్పుడు ఇదే స్థాయిలో కీర్తిని పొందాలని మూడు-వరుసల సెవెన్-సీటర్ SUV జీప్ మెరిడియన్ తన లక్ష్యంగా పెట్టుకుంది. ఒకప్పుడు ఘనకీర్తి కలిగిన ఫోర్డ్ ఎండీవర్ వాహనం కూడా ఇప్పుడు లేకపోవడంతో ఆ శూన్యాన్ని భర్తీచేయాలని జీప్ సంస్థ భావిస్తుంది. మరి అంతటి సామర్థ్యం జీప్ మెరిడియన్ వాహనానికి ఉందా? ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు, ధర పరంగా మెరిడియన్ అలాగే ఫార్చ్యూనర్ మధ్య పోలికలు ఈ వీడియోలో చూడండి..