Hypertension | రక్తపోటు ఎక్కువైతే కంటి చూపు కోల్పోయే ప్రమాదం, ఈ వీడియో చూడండి!
12 September 2022, 14:42 IST
- తాజా పరిశోధనల ప్రకారం, అధిక రక్తపోటు మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్‌టెన్షన్ (IIH)ని అనుభవించిన వ్యక్తుల జీవక్రియను అధ్యయనం చేయగా, వారి మెదడులో కలిగిన ఒత్తిడి ఒక రకమైన తలనొప్పులను కలిగించింది. ఈ పరిస్థితులు నాడీవ్యవస్థపై దుష్ప్రభావాలను చూపుతాయి. ఇది క్రమంగా దృష్టి కోల్పోయే ప్రమాదానికి దారితీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ వీడియో చూడండి.