తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Girl Students In Iims | ఐఐఎం క్యాంపస్‌లలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య, ఎందుకో తెలుసా?

Girl Students in IIMs | ఐఐఎం క్యాంపస్‌లలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య, ఎందుకో తెలుసా?

23 August 2022, 19:12 IST

ఐఐఎం క్యాంపస్‌లలో అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కొత్తగా ప్రారంభించిన IIM క్యాంపస్‌లనే అమ్మాయిలు ఎంచుకుంటున్నారు. ఐఐఎం రాయ్‌పూర్, ఐఐఎం కోజికోడ్‌లలో ఈ సంవత్సరం బ్యాచ్‌లో దాదాపు సగానికి పైగా అభ్యర్థులు అమ్మాయిలే. గత పదేళ్లలో ఐఐఎం క్యాంపస్‌లలో విద్యార్థినుల సంఖ్య ఏకంగా 3 రేట్లు పెరిగింది. ఇది IIMలలో నిశ్శబ్ద విప్లవం. అయితే అకస్మాత్తుగా ఈ పెరుగుదలకు కారణమేమిటి? IIMలలో అమ్మాయిలకే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారా? వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చూడండి.